Showing posts from February, 2025Show all
Ratna Prasanth Welfare Society, Tailoring Education Project Details

Ratna Prasanth Welfare Society , Computer Institute Training Courses Details

RATNA PRASANTH COMPUTER INSTITUTE ADMITIONS ARE OPEN

కుంచెలవారిపాలెం గ్రామములో జరిగిన కుట్టు శిక్షణ లో నైపుణ్యం పొందిన మహిళలకు టైలరింగ్ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది .

కుంచెలవారిపాలెం గ్రామములో జరిగిన కుట్టు శిక్షణ లో నైపుణ్యం పొందిన మహిళలు రత్న ప్రశాంత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు శ్రీ .రత్న ప్రశాంత్ గారిని మరియు వారి సతీమని రక్షిత గారిని ఆనందం గా వారిని సన్మానించడం జరిగింది

కుంచెలవారిపాలెం గ్రామములో జరిగిన కుట్టు శిక్షణ లో అనేక మంది మహిళలు కుట్టు శిక్షణలో నైపుణ్యం పొంది వారు ఆర్ధికంగా స్థిరపడుతున్నారు.