యెహోవాకొరకు నేను సహనంతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను నాశనకరమైన గుంటలోనుండియు జిగటగల దొంగ యూబిలో నుండియూ ఆయన నన్ను పైకేతేను నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. కీర్తన 40 : 1 ,2 …
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడం మరియు క్రీస్తు ప్రేమను ఈ లోకానికి ప్రకటించడం మనందరి బాధ్యత . …
మా సంస్ధ అనేక సామాజిక,సేవ ,స్వయం ఉపాధి కల్పనా కారిక్రమాలను చేస్తుంది అవి: